SRCL: కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి. బాపూజీ వర్ధంతి సందర్భంగా సోమవారం సిరిసిల్లలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటం, సేవలు చిరస్మరణీయమన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం


