W.G: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం వార్డు సెక్రటరీలు మున్సిపల్ కమిషనర్‌కు ముందస్తు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ నెల 23 నాటికి సమస్యలు పరిష్కరించకపోతే 24 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామన్నారు. ఉద్యోగంలో చేరి ఏడేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటివరకు శాఖల కేటాయింపు, ప్రమోషన్ ఛానళ్లు ఇవ్వలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'డిమాండ్లను వేంటనే పరిష్కరించాలి'


