NRML: నిర్మల్ మండలం మేడిపల్లి శివారులోని ఎన్‌హెచ్-44పై లారీ పంచర్ కావడంతో వెనుక నిలబడి ఉన్న డ్రైవర్ పట్లావత్ వినోద్ (24)ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. రెండు లారీల మధ్య ఇరుక్కుపోయిన వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి వివాహం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ స్పాట్ డెడ్!


