CTR: జీడీనెల్లూరు మండలం వేపంజేరిలోని శ్రీలక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ట్రస్టీ వాసు శ్రీధర్ చెప్పారు. అక్టోబర్ 15వ తేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 17న గరుడసేవ, 19న రథోత్సవం జరుగుతుందని తెలిపారు. రోజూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తులకు అన్నదానం నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 15 నుంచి వేపంజేరి బ్రహ్మోత్సవాలు


