JGL :పెగడపల్లి మండలం బతికపల్లిలో ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ మహేశ్వరి మాట్లాడుతూ ఆయుర్వేదం కేవలం వ్యాధుల చికిత్సకే పరిమితం కాదని, ఆరోగ్యకరమైన జీవనశైలితో అనారోగ్యానికి దూరంగా ఉండవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి వినయ, ఆశా వర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆయుర్వేదంపై అవగాహన ర్యాలీ


