JGL :రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని 4, 6వ వార్డుల్లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించడంతో పాటు 6వ వార్డులో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
మౌలిక వసతులు కల్పించాలని వినతి


