కోనసీమ: అమలాపురం నియోజకవర్గంలో 82 మంది లబ్ధిదారులకు రూ.67 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) చెక్కులను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సోమవారం పంపిణీ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు రూ.8 కోట్ల CMRF నిధులు బాధితులకు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
82 మందికి CMRF చెక్కులు పంపిణీ


