హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వసతులు'

E.G: రాజమండ్రిలోని యువత, క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక వసతులను విస్తరిస్తూ నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 50వ డివిజన్‌లో రూ.34.83 లక్షలతో అభివృద్ధి చేసిన స్పోర్ట్స్‌ పార్కును సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నారు.