WNP: ఎల్‌నినో సాకుతో ప్రభుత్వం సాగునీటి విడుదల నిలిపివేయడాన్ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. జూరాల ప్రాజెక్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పొట్ట కొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రైతులతో పెట్టుకుంటే భవిష్యత్తు ఉండదని ఘాటుగా హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: ఎల్‌నినో సాకుతో సాగునీటి ఎగవేత: మాజీ ఎమ్మెల్యే


