GDWL: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి సమస్యలను తెలుసుకునేందుకు రేపు జూరాల ప్రాజెక్టుకు వెళ్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు. ఎల్‌నినో పరిస్థితిపై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రేపు జూరాల ప్రాజెక్టుకు రామచందర్ రావు


