జనగామ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. గత సోమవారం వినాయక చవితి సందర్భంగా ప్రజావాణి నిర్వహించకపోవడంతో ఈసారి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వెన్ షాలోమ్‌తో కలిసి అధికారులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
తెలంగాణ
ప్రజావాణికి పోటెత్తిన అర్జీదారులు


