హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్'

SRPT: మునగాల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోదాడ నియోజకవర్గస్థాయి అండర్-14, అండర్-17 బాలబాలికల కబడ్డీ, వాలీబాల్ క్రీడా ఎంపికలు ఇవాళ ప్రారంభమయ్యాయి. స్థానిక సర్పంచ్ ప్రమీల ఎంపికలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ పెరుగుతుందని అన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు.