E.G: జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సేవా సంకల్ప్ అభియాన్ పేరిట పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్ఈవో వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. వికసిత్ భారత్-2047 దార్శనికతకు సంబందించి తమ ఆలోచనలు వ్యక్త పరిచేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. అక్టోబరు 10 వరకు పాఠశాల స్థాయిలో విద్యార్థులు చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సేవా సంకల్ప్ అభియాన్ పోటీలు


