CTR: పకృతి వ్యవసాయాన్ని మరింత పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో ఎల్నీనో వంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. కరువు నివారణకు దీర్ఘ కాలిక ప్రణాళికలు చేపడతామని తెలియజేశారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకృతి వ్యవసాయాన్ని మరింత పెంచాలి'


