AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో స్వచ్ఛతా హి సేవాలో భాగంగా ఇవాళ పరిశుభ్రమైన ప్రజా ప్రదేశాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శ్రావణి పర్యవేక్షణలో బస్టాప్, ప్రధాన రహదారి పరిసరాల్లో చెత్తను తొలగించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
చెట్టుపల్లిలో స్వచ్ఛతహి సేవా కార్యక్రమం


