TPT: తిరుమల శ్రీవారిని మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈనెల 24న విడుదల కానున్న నాని ‘ప్యారడైజ్’ మూవీ చిత్రబృందానికి మోహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ సినీ పరిశ్రమ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీవారి సేవలో మోహన్ బాబు


