KRNL: అంగన్వాడీ కేంద్రం ప్రారంభోత్సవం రాజకీయ రగడకు దారితీసింది. MLA వై. బాలనాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు వైసీపీ నాయకులు సిద్ధం కాగా, కూటమి నాయకులు ముందుగానే వచ్చి ప్రారంభించారు. ప్రోటోకాల్ లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన ప్రారంభించారని ఎంపీపీ ఆరోపించారు. అనంతరం వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ ప్రారంభోత్సవం చుట్టూ రాజకీయ వేడి


