హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక పూజలో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ఇవాళ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో వినాయక పూజలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నకిరేకల్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.