హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలం హస్నాపూర్‌లో జాదవ్ విశాల్ నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను సోమవారం ఖానాపూర్ MLA, నిర్మల్ DCC అధ్యక్షులు బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాదవ్ విశాల్‌కు, వారి కుటుంబ సభ్యులకు MLA శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ పెట్రోల్ బంక్ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.