KMM: భద్రాది కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో రూ.8 లక్షల చెక్కు బౌన్స్ కేసులో ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కంభపు సూరిరెడ్డి తీర్పు వెలువరించారు. చోడవరం ప్రాంతానికి చెందిన బాలాజీ వర్మకు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయముర్తి ఫిర్యాదుదారుడు శ్రీనివాస్‌కు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
తెలంగాణ
చెక్కు బౌన్స్ కేసులో 6 నెలల జైలు శిక్ష


