హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వచ్ఛతాహి కార్యక్రమంతో హరిత సందేశం

SDPT: బెజ్జంకి మండలంలోని రేగులపల్లి ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందించేలా మొక్కలను నాటి వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ జంగిలి లక్ష్మి తిరుపతి, ఉపసర్పంచ్ గైని త్రిశూల్, వార్డు సభ్యులు, హెచ్‌ఎం మహతి లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.