KRNL: కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ మునిస్వామితో పాటు 10కుటుంబాలు టీడీపీలో చేరారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పూల చిన్న, వెంకట రాముడు, ఎర్రమల, కట్టెల నాగన్న, మునీశ్వరుడు, బి.శ్రీనివాసులు, పి.ఖాజా, ఖాసిం, చంద్ర ముని పార్టీలో చేరారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీటీసీలు


