హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12pm

★ ప్రొద్దుటూరులో 'ఫోన్‌ఇన్' కార్యక్రమం నిర్వహించనున్న పుర కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్
★ టక్కోలిలో క్లీన్ అండ్ గ్రీన్ అవగాహన కార్యక్రమం
★ జమ్మలమడుగులో శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం
★ జిల్లాలో మద్యం దుకాణాల రెన్యూవల్స్‌కు నేడే చివరి తేదీ..!
★ మోరగుడిలో యువకుడి ఆత్మహత్య..!