SKLM: నారాయణపురం భూ సాగుదారులకు పట్టాలు ఇవ్వకుంటే అమరావతి వరకు నిరసన పాదయాత్ర చేయడం తమకు అనివార్యం అవుతుందని CITU నేతలు హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే నారాయణపురం భూ సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని లేకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసిదాస్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అమరావతి వరకు నిరసన పాదయాత్ర'


