హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

SRPT: కోదాడలో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో బాపూజీ కీలకపాత్ర పోషించారని, తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.