MBNR జూరాల ప్రాజెక్టు నుంచి రైతులకు సాగునీరు విడుదల చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆందోళనకు వెళ్తున్న మండల నాయకులను భూత్పూర్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించి అరెస్ట్ చేశారు. తమ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్


