BDK: కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు విమర్శించారు. సోమవారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరలు తగ్గించాలని ప్రజలు ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వ పెద్దలు వినియోగాన్ని తగ్గించుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ఉన్నత వర్గాలకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ
కేంద్రం ప్రజలపై ఆర్థిక భారం మోపుతుంది: CITU


