హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ధూపాడు, మేడేపి గ్రామ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ విజయసునీత
✦మార్కాపురం జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్‌ను నియమించిన ప్రభుత్వం
✦పెళ్లి చూపులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చంబకూరు వాసులు
✦మార్కాపురంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి