హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల సమస్యలు పరిష్కరించాలని వినాయకుడికి వినతి

ASF: తిర్యాణి మండల సమస్యలు పరిష్కరించాలని మండల అభివృద్ధి JAC ఆధ్వర్యంలో సోమవారం కొమరం భీమ్ చౌరస్తాలోని వినాయకుడికి నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. మండలంలో అనేక గ్రామాల్లో ఇప్పటివరకు రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజా ప్రతినిధులకు చెప్పిన ప్రయోజనం లేదని దేవుడైన ఆలకించాలని వినాయకుడికి వినతి పత్రం ఇచ్చామన్నారు.