హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సాగు జలాలు ఇచ్ఛాపురం వరకు పొడిగించాలి'

SKLM: పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు నేరేడు ప్రాజెక్టు పనులు ప్రారంభించి కాలువను ఇచ్చాపురం వరకు పొడిగించాలని వంశధార సాగుజల సాధన కమిటీ ఇవాళ కోరింది. చెరువుల అనుసంధానంతో 21 పంచాయతీలకు నీరందుతుందని అధ్యక్షుడు మార్పు మన్మధరావు తెలిపారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు.