HNK: నక్కలగుట్టలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నేత మల్లేశం మాట్లాడుతూ.. మామూనూర్ విమానాశ్రయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం బాపూజీ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ
VIDEO: 'విమానాశ్రయానికి బాపూజీ పేరు పెట్టాలి'


