హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాచారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

KMR: మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు సర్పంచ్ అంకం హారిక తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో స్మార్ట్ రేషన్ కార్డుల ఆధారంగానే డీలర్లు రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి విజయ, పాల్గొన్నారు.