హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాడకు ఘన నివాళి అర్పించిన కలెక్టర్

PLD: మాచర్లలో మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సాహిత్యం, సామాజిక చైతన్యానికి గురజాడ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.