హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొనసాగుతున్న మండల స్థాయి ప్రజావాణి

MLG: మంగపేట మండలం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ఎంపీడీవో బద్రునాయక్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో మండలంలోని 25 గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. మండల స్థాయి అధికారులు దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.