PDPL: రామగుండంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పద్మశాలి సేవా సంఘం ఘనంగా నిర్వహించింది. బాపూజీ త్యాగాలను స్మరించుకుంటూ ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెట్టాలని, మార్కండేయ కాలనీకి కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గ్ అని నామకరణం చేయాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమానికి బాపూజీ చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. నాయకులు, కులబాంధవులు పాల్గొన్నారు.
తెలంగాణ
రామగుండంలో కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులు


