హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సామూహిక కుంకుమార్చన

JGL: ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని  గణనాథుడిని ప్రార్థించారు.