అన్నమయ్య: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ సామాజిక స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గురజాడ జయంతి


