మంచిర్యాల: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు ఇళ్ల ఆవరణలలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నామని స్థానిక ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 29 గ్రామపంచాయతీలలో భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, సోక్ ఫిట్స్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఆసక్తి గల వారు ముందుకు రావాలన్నారు.
తెలంగాణ
ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రోత్సాహం


