NZB: నవీపేట్ కేంద్రంలోని బాసర మూలమలుపు ప్రమాదకరంగా మారింది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో పెద్ద వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఎదురెదురుగా భారీ వాహనాలు వచ్చినప్పుడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాసర మూలమలుపు వద్ద బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఇరుకైన రోడ్డుతో అవస్థలు..!


