హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు తప్పని తిప్పలు

నిర్మల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ, ల్యాబ్‌ కౌంటర్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. గంటల తరబడి ప్రజలు క్యూలో వేచి ఉండాల్సి రావడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీని తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.