హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫూలే విగ్రహానికి స్థలం కేటాయించాలి'

BPT: రేపల్లె మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సోమవారం జై భీమ్‌రావు భారత్‌ పార్టీ నిరసన దీక్ష చేపట్టింది. పట్టణంలో మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి స్థలం కేటాయించాలని కోరారు. ఫూలే సేవలకు గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.