హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

KNR : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ ఎన్టీఆర్ చౌరస్తాలో బాపూజీ  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ తొలిదశ ఉద్యమంలో బాపూజీ పాత్ర చిరస్మరణీయమన్నారు. 1969లో మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.