హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు

PPM: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు పార్వతీపురం మండలంలోని పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంగం వలస గ్రామంలోని కూరాకుల వీధిలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక మంటపం వద్ద కమిటీ సభ్యులు సోమవారం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులకు అన్నప్రసాదాలను వండి వడ్డించారు.