హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంను కలిసిన ప్రజాప్రతినిధులు

CTR: చిత్తూరు జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబును పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా శాంతిపురంలో కలిశారు. కలిసిన వారిలో ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, థామస్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం ఉన్నారు. వారిని సీఎం ఆప్యాయంగా పలకరించారు.