హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోంది'

NZB: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆరోపించారు. ఈ నెల 27 నుంచి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ ఇందూరు జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించనున్న సైకిల్ యాత్ర విజయవంతానికి సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.