ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సోమవారం ఆయన అనంతపురంలో ధర్నాకు వెళ్తుండగా ముచ్చుకోట వద్ద ఆటో ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. గాయపడిన వారిని తన సొంత వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులతో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మానవత్వం చాటుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి


