ADB: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ రాజర్షి షా


