NGKL: అచ్చంపేట పట్టణంలోని అనూష ఫీలింగ్ స్టేషన్ పెట్రోల్ బంకును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఇవాళ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకు యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించినట్లు తెలిపారు.
తెలంగాణ
పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే


