RR: షాద్‌నగర్‌లోని ఎస్టీ హాస్టల్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించి వసతులను పరిశీలించారు. బెడ్లు, బ్లాంకెట్లు, వాష్‌రూమ్‌లు, వంటగది సౌకర్యాలు సరిగా లేవని విద్యార్థులు తెలిపారు. పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న, సంబంధిత అధికారికి ఫోన్ చేసి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని, మౌలిక వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
షాద్ నగర్ ఎస్టీ హాస్టల్‌పై తీన్మార్ మల్లన్న ఆగ్రహం


