SRCL: చందుర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఛైర్మన్‌గా గసికంటి ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు నూతన పాలకవర్గం డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు, నాయకులు, కార్యకర్తలు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని చైర్మన్ ప్రభాకర్ పేర్కొన్నారు.
తెలంగాణ
చందుర్తి PACS ఛైర్మన్‌గా గసికంటి ప్రభాకర్ బాధ్యతలు


